kntv
kntv

6 ఏళ్ల అప్‌డేట్లతో శాంసంగ్ కొత్త సంచలనం

2 hours ago

శాంసంగ్ మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో మరోసారి సంచలనం సృష్టించింది. కొత్త ఫోన్‌కు 6 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్‌డేట్లు అందించనున్నట్లు ప్రకటించింది. అలాగే LPDDR5X RAM, UFS 3.1 స్టోరేజ్ అందించడం వల్ల యాప్‌లు వేగంగా ఓపెన్ అవడంతో పాటు మల్టీటాస్కింగ్ పనితీరు కూడా మరింత మెరుగుపడనుంది.