kntv
kntv

పీఎం గ్రామ సడక్ యోజనలో ఏపీకి జాతీయ గుర్తింపు

1 month ago

పీఎం గ్రామ సడక్ యోజన అమలు, నాణ్యతలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అత్యుత్తమ రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. జూలై 2న తిరుపతి నుంచి VB GRAM కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జాతీయ ప్రారంభోత్సవానికి ఆతిథ్య రాష్ట్రంగా ఏపీని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
ప్రజా సంక్షేమానికి నిధులు కేటాయింపు... తంగిరాల
Next Article
మాజీ ఉపసర్పంచ్ రాజారావును పరామర్శించిన నేతలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment