kntv
kntv

ప్రజా సంక్షేమానికి నిధులు కేటాయింపు... తంగిరాల

1 month ago

 సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇతోదికంగా నిధులు కేటాయిస్తున్నదని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తెలిపారు. కంచికచర్ల మండలం పరిటాలలో 40 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించ తలపెట్టిన హెల్త్ సెంటర్, 15 లక్షల రూపాయలతో ఎస్సీ కాలనీలో నిర్మించ తలపెట్టిన బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాల్ పనులకు ఎమ్మెల్యే సౌమ్య  పూజ నిర్వహించారు. 

Click here to Read More
Previous Article
ఊర్లగూడెంలో ఎస్‌ఐఆర్ ఫారాల సేకరణపై సమీక్ష
Next Article
పీఎం గ్రామ సడక్ యోజనలో ఏపీకి జాతీయ గుర్తింపు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment