kntv
kntv

ఊర్లగూడెంలో ఎస్‌ఐఆర్ ఫారాల సేకరణపై సమీక్ష

1 month ago

చింతలపూడి నగర పంచాయతీ పరిధిలోని ఊర్లగూడెం 149వ బూత్‌లో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై వార్‌రూమ్ ఇన్‌ఛార్జ్ త్సల్లాబత్తుల శ్రీనివాసరావు బీఎల్‌ఏలు, పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఎన్యూమరేషన్ ఫారాల సేకరణను విజయవంతంగా పూర్తి చేసేందుకు అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
శెట్టివారిగూడెంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై సమీక్ష సమావేశం
Next Article
ప్రజా సంక్షేమానికి నిధులు కేటాయింపు... తంగిరాల

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment