kntv
kntv

మాజీ ఉపసర్పంచ్ రాజారావును పరామర్శించిన నేతలు

1 month ago

మచిలీపట్నం నియోజకవర్గ పరిశీలకుడు జెట్టి గురునాథరావు, వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి శ్రీనివాసపురంలో అనారోగ్యంతో ఉన్న మాజీ ఉపసర్పంచ్ ప్రత్తిపాటి రాజారావు, తగరం శ్రీనును పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
పీఎం గ్రామ సడక్ యోజనలో ఏపీకి జాతీయ గుర్తింపు
Next Article
నౌకాదళ ఉన్నతాధికారులకు ఏవీఎస్‌ఎం పురస్కారాలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment