kntv
kntv

భూకంప బాధిత వెనిజులాకు భారత వైద్య బృందం సాయం

1 hour ago

భూకంపంతో తీవ్రంగా ప్రభావితమైన వెనిజులాలో భారత సైన్యానికి చెందిన 60 పారా ఫీల్డ్ హాస్పిటల్ వైద్య బృందం మానవతా సహాయ కార్యక్రమాలు చేపట్టింది. బాధితులకు అత్యవసర వైద్య సేవలు, చికిత్స అందిస్తూ సహాయక చర్యల్లో పాల్గొంటోంది. సంక్షోభ సమయంలో భారత్ మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది.