kntv
kntv

మూసీ ప్రక్షాళన పూర్తి చేసి తీరుతాం: సీఎం రేవంత్ రెడ్డి

1 hour ago

ఎన్ని ఆటంకాలు వచ్చినా మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతానని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును పూర్తిచేసి కృష్ణా జలాలను నల్గొండకు అందిస్తామని తెలిపారు. నల్గొండలో రూ.83 కోట్ల తాగునీటి పథకానికి శంకుస్థాపన చేసి, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలకు వివరించారు.