kntv
kntv

రవితేజ 'ఇరుముడి' తొలి పాట విడుదలకు ముహూర్తం ఖరారు

1 hour ago

రవితేజ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'ఇరుముడి' చిత్రం నుంచి తొలి పాట 'ఇరుముడి కట్టు' ఈ నెల 29న ఉదయం 11:07 గంటలకు విడుదల కానుంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ఈ పాటతో ప్రచారానికి మరింత ఊపు రానుంది. రవితేజ కెరీర్‌లోనే అతిపెద్ద ప్రారంభ వసూళ్లు సాధించే చిత్రంగా అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.