kntv
kntv

గగన్‌యాన్ మిషన్‌పై ఇస్రో కీలక అప్‌డేట్

2 months ago

గగన్‌యాన్ మిషన్‌లో కీలక పురోగతి సాధించినట్లు ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ తెలిపారు. ఇంజిన్ పరీక్షలకు సిద్ధమవుతున్నామని, ఉపగ్రహాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వ్యోమగాములను పంపే ముందు మూడు మానవరహిత ప్రయోగాలు నిర్వహిస్తామని, తొలి అన్‌క్రూడ్ మిషన్ తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు.