kntv
kntv

తిరుమలకు అనంత్ అంబానీ భారీ కానుక..25 ఎలక్ట్రిక్ బస్సులు

1 hour ago

రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకుని సుప్రభాత సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీకి రూ.27.5 కోట్ల విలువైన 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా అందించారు. బస్సులతో పాటు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు, డ్రైవర్ల జీతాల ఖర్చును కూడా రిలయన్స్ సంస్థే భరించనుంది.

Click here to Read More
Previous Article
పల్స్ పోలియో శిబిరానికి హాజరైన జేసీ నైదియ దేవి
Next Article
ఐదు ఏళ్ళ లోపు బిడ్డ కుపోలియోచుక్కలు వేద్దాం - వి సురేంద్ర

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment