kntv
kntv

పల్స్ పోలియో శిబిరానికి హాజరైన జేసీ నైదియ దేవి

1 hour ago

అంబేద్కర్అ కోనసీమ జిల్లా మలాపురం మండలం బండారులంక గ్రామంలో పల్స్ పోలియో శిబిరానికి హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ నైదియ దేవి. కార్యక్రమాన్ని ప్రారంభించే సమయంలో వచ్చే అధికారులు రిబ్బన్ కట్ చేసి వెళ్ళిపోయే. నేటి పరిస్థితుల్లో జాయింట్ కలెక్టర్ హోదాలో తమ పిల్లలతో ముచ్చటించిన ఆమెను స్థానిక ప్రజలు అభినందించారు. 

Click here to Read More
Previous Article
గణన ఫారం అందజేతలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చిన్నంశెట్టి
Next Article
తిరుమలకు అనంత్ అంబానీ భారీ కానుక..25 ఎలక్ట్రిక్ బస్సులు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment