kntv
kntv

కలిచేడుమైకాకార్మికఉన్నతపాఠశాలకుసామాగ్రి వితరణ

1 hour ago

నెల్లూరు జిల్లా లోని సైదాపురం మండలం కలిచేడులో 1952 లో ప్రారంభమైన కేంద్ర కార్మిక సంక్షేమసంస్థ మైకా కార్మిక పాఠశాల విద్యార్ధుల భవిషత్తు కోసం రాధా క్రిష్ణ మైనింగ్ కంపెనీ విద్యకు వసతులు సమకూర్చడం లో బాగంగా ముందుగా తమ మేనేజ్ మెంట్ తో విద్యార్ధులకు బెంచ్ లు 20 ఉపాధ్యాయ కుర్చీలు 10 ఎస్ టైపు కుర్చీలు 10 మైక్ సెట్ ను వితరణ చేసి ప్రారంభించారు.