kntv
kntv

ఎమ్మెల్సీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే

1 hour ago

దళిత ఎమ్మెల్సీని కాబట్టే నాపై దాడి జరిగిందని మొండితోక హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. కంచికచర్లలో దళిత విద్యార్థి పై మూత్రం పోసి అమానుషంగా దాడి చేసినప్పుడు  దాడి చేసిన వారికి అండగా నిలిచిన నల్ల చరిత్ర మీది కాదా అని ప్రశ్నించారు. నా ఇంటి పై దాడులు జరిగినప్పుడు దళిత ప్రేమ ఎక్కడికి వెళ్లిందని ఎమ్మెల్యే   ప్రశ్నించారు.

Click here to Read More
Previous Article
కలిచేడుమైకాకార్మికఉన్నతపాఠశాలకుసామాగ్రి వితరణ

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment