kntv
kntv

భాగ్యరాజ్ మృతిపై చిరంజీవి దిగ్భ్రాంతి

2 months ago

నటుడు, దర్శకుడు భాగ్యరాజ్ మరణంపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితమే గోవాలో కలిసి నవ్వుతూ గడిపామని, ఇప్పుడు ఆయన మరణవార్త నమ్మలేకపోతున్నానని తెలిపారు. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.