kntv
kntv

శనిత్రయోదశి రోజున మందేశ్వర స్వామికి 21లక్షల 31 వేల అదాయం

1 hour ago

అంబేద్కర్ కోనసీమజిల్లా కొత్తపెటనియోజకవర్గం లో గల మందేశ్వర శనీశ్వర స్వామి ఆలయానికి శనిత్రయోదశి సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిల ,తైల అభిషేకాలలో పాల్గొన్నారు వివిధ మార్గాల ద్వారా ఈ రోజు 21 లక్షల 31 వేల 436 రూపాయలు ఆదాయం సమకూరింది అని ఈఓ దారపురెడ్డి సురేష్ బాబు తెలిపారు 

Click here to Read More
Previous Article
వైసీపీ నాయకుల పై రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం
Next Article
సూరత్ లో మండలి వెంకట కృష్ణారావు శతజయంతి

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment