kntv
kntv

డ్రగ్స్‌కు గట్టిగా ‘నో’ చెప్పండి: రామ్ పోతినేని

2 months ago

డ్రగ్స్‌కు ఒకసారి అలవాటు పడితే బయటపడటం చాలా కష్టమని హీరో రామ్ పోతినేని హెచ్చరించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవంలో పాల్గొన్న ఆయన, క్షణికానందం కోసం జీవితాన్ని నాశనం చేసుకోవద్దన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకోమని ఒత్తిడి చేస్తే ఏమాత్రం సంకోచించకుండా గట్టిగా ‘నో’ చెప్పాలని యువతకు పిలుపునిచ్చారు.