kntv
kntv

ఆసియా రిలేలో భారత అథ్లెట్ల సత్తా

2 hours ago

చైనాలోని షాంగ్యూ వేదికగా జరిగిన Asian Relay Championships 2026లో భారత్ అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల 4×100 మీటర్ల రిలే జట్టు 43.85 సెకన్ల సీజన్ బెస్ట్‌తో స్వర్ణం గెలిచింది. మిక్స్‌డ్ 4×400లో వెండి, మిక్స్‌డ్ 4×100లో కాంస్యం సాధించి మొత్తం మూడు పతకాలతో భారత్ ఘన విజయం సాధించింది.