kntv
kntv

అక్టోబర్ 2న 'ఆదర్శ కుటుంబం'తో వెంకటేష్ సందడి

3 hours ago

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న 'ఆదర్శ కుటుంబం' (#AK47) చిత్రం అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పండుగ సందడిని థియేటర్లకు తీసుకురానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వెంకటేష్–త్రివిక్రమ్ కాంబినేషన్ అభిమానుల్లో ఇప్పటికే విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది.