kntv
kntv

పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలి.... ఎంపీడీవో

8 hours ago

 కంచికచర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆధ్వర్యంలో పోలియో చుక్కల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారి డి .వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 0-5 సం.రాల వయస్సు గల పిల్లలందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని కోరడమైనది.