kntv
kntv

దాడులకు భయపడం.... మొండితోక

2 hours ago

రాజకీయ ప్రత్యర్థులు ఎన్ని దాడులు, వేధింపులు చేసినా వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు భయపడబోరని స్పష్టం చేశారు. "దాడులకు భయపడము.. ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తాం" అని అన్నారు.రాజకీయ కక్షసాధింపుచర్యలకు ప్రజలు తగిన సమయంలో సమాధానం చెబుతారని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుంది.