kntv
kntv

గిద్దలూరులో సంజీవని కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం

1 hour ago

ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టిపల్లెలో ఏర్పాటు చేసిన సంజీవని డిజిటల్ నర్వ్ కేంద్రాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం, ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించడమే ఈ కేంద్రం లక్ష్యమని సీఎం తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులతో ఆయన ముచ్చటించారు.

Click here to Read More
Previous Article
ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్ భద్రత తగ్గింపుపై కేటీఆర్ ఆగ్రహం
Next Article
పెనుమాకలో పోలీసులపై దాడి.. టీడీపీపై వైసీపీ విమర్శలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment