kntv
kntv

వరుస విజయాలతో ఏవీసీ కప్‌ సెమీస్‌లోకి దూసుకెళ్లిన భారత్

7 hours ago

ఏవీసీ పురుషుల వాలీబాల్ కప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఐదు విజయాలు సాధించి తొలిసారి సెమీఫైనల్‌కు అర్హత సాధించింది. జట్టు విజయంతో స్టేడియంలో అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. ఈ చారిత్రక విజయంపై భారత క్రీడాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.