kntv
kntv

కిచ్చా సుదీప్ ‘BRB’ ఫస్ట్ లుక్‌తో సోషల్ మీడియా షేక్

2 months ago

కన్నడ స్టార్ Kichcha Sudeep నటిస్తున్న ‘BRB’ ఫస్ట్ లుక్ విడుదలైంది. ‘ది వెయిట్ ఎండ్స్... ది వార్ బిగిన్స్!’ అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ లుక్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. “ఇది కేవలం ఆరంభం మాత్రమే” అంటూ మేకర్స్ ఆసక్తిని రెట్టింపు చేస్తున్నారు.