kntv
kntv

స్టైలిష్ లుక్‌లో రామ్ చరణ్.. ఫోన్‌లో క్లింకారా ఫోటో వైరల్

2 hours ago

మెగా పవర్ స్టార్ Ram Charan హైదరాబాద్ నుంచి ప్రయాణం అవుతూ కూల్, స్టైలిష్ లుక్‌లో కెమెరాలకు చిక్కారు. ఈ సందర్భంగా ఆయన ఫోన్ స్క్రీన్‌పై కనిపించిన తన కుమార్తె క్లింకారా ఫోటో అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ‘పెద్ది’ నాన్న ఫోన్‌లో ప్రిన్సెస్ క్లింకారా ఫోటో కనిపించడంతో సోషల్ మీడియాలో ఆ చిత్రాలు వైరల్ అవుతున్నాయి.