kntv
kntv

ముద్రగడను పరామర్శించిన సజ్జల రామకృష్ణారెడ్డి

2 months ago

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభంను వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పరామర్శించారు. కుమారుడు గిరిబాబుతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ముద్రగడ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.