kntv
kntv

మూసీ ప్రక్షాళన ఖాయం.. అంతర్జాతీయ స్థాయిలో రివర్‌ఫ్రంట్!

9 hours ago

మూసీ నది ప్రక్షాళన చేపట్టి గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్ల మేర రివర్‌ఫ్రంట్‌ను అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సబర్మతి, యమునా, గంగా రివర్‌ఫ్రంట్‌ల కంటే మెరుగైన స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీ రివర్‌ఫ్రంట్‌ను తీర్చిదిద్దే బాధ్యత తమదేనని పేర్కొన్నారు.