kntv
kntv

జొన్నగిరి గోల్డ్ మైన్‌తో ఏపీలో బంగారు యుగానికి శ్రీకారం

2 months ago

కర్నూలు జిల్లా జొన్నగిరి గోల్డ్ మైన్ ప్రాజెక్ట్‌తో ఆంధ్రప్రదేశ్ గనుల రంగంలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతోంది. సీఎం చంద్రబాబు నాయుడు ప్రాజెక్టును ప్రారంభించనుండగా, ఏటా 750 నుంచి 1,000 కిలోల వరకు బంగారం ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌తో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి రాయలసీమ అభివృద్ధికి ఊతమివ్వనుంది.