kntv
kntv

చెన్నూరు మండల పరిషత్ చివరి సమావేశం ఎంపీటీసీలకు ఘన సన్మానం

50 minutes ago

చెన్నూరు ఎంపీపీ సమావేశంలో చీర్ల సురేష్ యాదవ్ అధ్యక్షతన జరిగింది. ఎంపీటీసీల పదవీకాలం ముగియనున్న సందర్భంగా అధికారులు వారిని సత్కరించారు. ప్రజాసేవకు అవకాశం కల్పించిన గ్రామ ప్రజలు, పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, నరేన్ రామాంజులరెడ్డికి ఎంపీటీసీలు కృతజ్ఞతలు తెలిపారు. ఐదేళ్లపాటు సహకరించిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

Click here to Read More
Previous Article
జనగామలో ఎర్రబెల్లి ధర్నా.. లక్కీడ్రా రద్దుకు డిమాండ్
Next Article
టీచర్ల సమస్యలు రెండేళ్లలో పరిష్కరిస్తాం: సీఎం రేవంత్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment