kntv
kntv

AA23 అప్‌డేట్: ముంబైలో కీలక షూట్

2 months ago

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో రానున్న AA23 కోసం ముంబైలో గ్రాండ్ టెస్ట్ షూట్ జరగనుంది. ఇది సాధారణ ఫస్ట్‌లుక్ షూట్ కాకుండా, బన్నీ లుక్, స్టైలింగ్‌ను ఫైనల్ చేసే ప్రత్యేక ట్రయల్‌గా భావిస్తున్నారు. లోకేష్ ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగవంతం చేయగా, అల్లు అర్జున్ ప్రస్తుతం ‘రాకా’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.