kntv
kntv

యువ ఇంజినీర్లకు రాష్ట్రపతి ముర్ము కీలక సూచనలు

2 months ago

రాష్ట్రపతి Droupadi Murmu రాష్ట్రపతి భవన్‌లో మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీస్ శిక్షణాధికారులను కలిశారు. విధి నిర్వహణలో అత్యున్నత వృత్తి నైపుణ్యం, నిజాయితీ, సాంకేతిక ప్రతిభ, అంకితభావాన్ని పాటించాలని సూచించారు. కొత్త సాంకేతికతలను స్వీకరించి, ఆవిష్కరణలను ఉపయోగించుకోవాలని యువ అధికారులకు రాష్ట్రపతి పిలుపునిచ్చారు.