kntv
kntv

భారీ పతనంతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

55 minutes ago

దేశీ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాలు పెరగడంతో సెన్సెక్స్ 893 పాయింట్లు పడిపోయి 76,200 వద్ద, నిఫ్టీ 278 పాయింట్లు క్షీణించి 23,824 వద్ద ముగిశాయి. బ్యాంకింగ్ రంగ బలహీనత, లోటు వర్షపాతం ఆందోళనలు మదుపర్ల సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి. ఫార్మా, హెల్త్‌కేర్ షేర్లు మాత్రం లాభపడ్డాయి. 

Click here to Read More
Previous Article
ఒక్క గోల్‌తోనే చరిత్రలో నిలిచిన డేవిడ్ నారే

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment