kntv
kntv

చరణ్ జీవి నుంచి న్యూ ఏజ్ మెగాస్టార్.

15 hours ago

పెద్ది" విజయంతో రామ్ చరణ్ అద్భుతంగా ఎదిగాడని మెగాస్టార్ Chiranjeevi అన్నారు. అభిమానులు ప్రేమగా 'చరణ్ జీవి' అని పిలుస్తుండగా, రిపబ్లిక్ టీవీ కాన్క్లేవ్‌లో 'ది న్యూ ఏజ్ మెగాస్టార్'గా సంబోధించారని గుర్తుచేశారు. తన కష్టం, ప్రతిభతో ఆ స్థాయికి చేరుకున్న Ram Charanపై ఎంతో గర్వంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు