kntv
kntv

చిరు-చరణ్ క్యాండిడ్ మూమెంట్మె గా ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్

14 hours ago

మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్! మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి కనిపించిన ఈ ఫన్నీ క్యాండిడ్ మూమెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తండ్రీకొడుకుల మధ్య ఉన్న ఆప్యాయ బంధం, సరదా నవ్వులు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ అరుదైన క్షణాన్ని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తోందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.