kntv
kntv

ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న కార్తీ ‘సర్దార్ 2’

12 hours ago

తమిళ స్టార్ హీరో కార్తీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘సర్దార్ 2’ చిత్రం 2026 సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తెరకెక్కిస్తున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో కార్తీ మరోసారి సీక్రెట్ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్‌తో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.