kntv
kntv

భూమయ్యగారిపల్లెలో నేడు వైయస్ జగన్ పర్యటన

14 hours ago

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం Y. S. Jagan Mohan Reddy నేడు భూమయ్యగారిపల్లెలో పర్యటించనున్నారు. గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం బండలాగుడు పోటీలను ప్రారంభించి, దివంగత నేత ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

Click here to Read More
Previous Article
యువతను మోసం చేసిన కాంగ్రెస్.. రామచందర్ రావు
Next Article
ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న కార్తీ ‘సర్దార్ 2’

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment