kntv
kntv

పవన్ కళ్యాణ్‌ను కలిసిన రామ్ చరణ్

2 months ago

మెగా పవర్ స్టార్ Ram Charan మంగళగిరిలోని Jana Sena Party కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి Pawan Kalyanను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం అమరావతిలోని ACA International Cricket Stadiumలో నిర్వహించిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కార్యక్రమానికి హాజరయ్యారు.