kntv
kntv

అశ్వారావుపేటలో వంగవీటి మోహనరంగా విగ్రహ ఏర్పాటుకు పనుల ప్రారంభం

1 hour ago

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో వంగవీటి మోహనరంగా గారి విగ్రహ ఏర్పాటుకు సంబంధించిన పనులు ప్రారంభమయ్యాయి. విగ్రహ స్థాపన కోసం స్థలాన్ని సిద్ధం చేస్తూ ప్రాథమిక ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమం స్థానిక నాయకులు, అభిమానుల సమక్షంలో జరిగింది