kntv
kntv

కుక్కే సుబ్రహ్మణ్య క్షేత్ర మహిమ

1 hour ago

కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం నాగదోష, కాలసర్పదోష నివారణకు ప్రసిద్ధి చెందింది. పురాణాల ప్రకారం సర్పరాజు వాసుకికి అభయం ఇచ్చిన కుమారస్వామి ఇక్కడ వాసుకి, ఆదిశేషులతో కలిసి కొలువుదీరాడు. నాగ ప్రతిష్ఠ, ఆశ్లేష బలి వంటి ప్రత్యేక పూజల కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు ఈ క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు.

Click here to Read More
Previous Article
వాడపల్లి వేంకటేశ్వర అష్టోత్తర పూజ లో పాల్గొన్న భక్తులు
Next Article
నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పోషకాహారం

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment