kntv
kntv

బ్రిక్స్ భద్రతా సహకారానికి భారత్ కట్టుబడి ఉంది: మోదీ

1 hour ago

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిక్స్ దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక సవాళ్లను ఎదుర్కోవడంలో బ్రిక్స్ కీలక పాత్ర ఉందన్నారు. భారత అధ్యక్షతలో గ్లోబల్ సౌత్ ప్రాధాన్యతలకు మద్దతుగా భద్రతా సహకారాన్ని మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.