kntv
kntv

ఆగస్టు 15 నుంచి ‘మై పోలీస్ స్టేషన్’ పథకం

1 month ago

తిరువనంతపురంలో కేరళ హోంమంత్రి రమేశ్ చెన్నితల మాట్లాడుతూ, ప్రజా కేంద్రిత పోలీసింగ్ లక్ష్యంగా ‘మై పోలీస్ స్టేషన్’ పథకాన్ని ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. పోలీస్ స్టేషన్లలో ప్రజలతో సత్సం బంధాలు పెంపొందించేలా చర్యలు తీసుకుంటామని, కస్టడీ నేరాలను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యమని చెప్పారు.