kntv
kntv

అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న నిడమానూరు మార్కెట్

58 minutes ago

నాగార్జున సాగర్ నియోజక వర్గంలో నిడమానూరు మండలం, వ్యవసాయ మార్కెట్ యార్డ్ కమిటీ సభ్యులు లారీలు, చిన్న చిన్న బండ్లు దగ్గర అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, సాయంత్రం 6:30 pm నుంచి 7:00am వరకు 15,000 నుంచి  20,000 వరకూ రోడ్ మీద నలుగురు వ్యక్తులు దౌర్జన్యం గా వసూలు చేస్తున్నారు.. నియోజక వర్గంలో MLA గమనించి చర్యలు తీసుకోవాలని కోరారు