kntv
kntv

పటమటలంక వినాయక చవితి

50 minutes ago

విజయవాడ పటమట లంక తెలుగు యువత ఆధ్వర్యంలో ఎలమంచిలి దేవేంద్ర కుమార్ నర్రా కిషోర్ వారి సారథ్యంలో పటమటలంక డీమార్ట్ సమీపంలో గణపతి మహోత్సవాలను ఈ తొమ్మిది రోజులు ఘనంగా నిర్వహిస్తున్నారు . గణపతి నవరాత్రులకు పడమటలంక ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ కు కృషి చేస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా ఈరోజు 4 వేల మందికి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.