kntv
kntv

మెగా శాకాహార్ ర్యాలీ వెంకటగిరి

1 hour ago

ప్రతి సంవత్సరం వెంకటగిరిలో పోలేరమ్మ జాతర నిర్వహించడం జరుగుతుంది. అయితే జాతర పేరుతో కొన్ని వేల  జంతువులు బలిస్తూ ఉంటారు అందుకోసం గా పిరమిడ్ ధ్యానులు అందరు కూడా విశ్వ శాంతి కోసం లోక కళ్యాణ కోసం ఈ జంతు బలులు నివారించాలనే ఉద్దేశంతో ఈరోజు వెంకటగిరి లో మెగా శాకాహార ర్యాలీ నిర్వహించడం జరిగింది.
Click here to Read More
Previous Article
పటమటలంక వినాయక చవితి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment