kntv
kntv

‘జైలర్ 2’లో ‘కాంత’గా విద్యాబాలన్ పరిచయం

1 hour ago

‘జైలర్ 2’ నుంచి మరో కీలక పాత్రను పరిచయం చేశారు. నటి విద్యాబాలన్‌ను ‘కాంత’గా పరిచయం చేస్తూ చిత్రబృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పాత్రపై ఆసక్తి పెంచేలా చిత్రబృందం సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వెల్లడిం చింది.