kntv
kntv

ఆడపిల్లలను కాపాడండి.. లింగ వివక్షను ఆపండి

1 hour ago

అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు లింగ వివక్ష, బాలికల సంరక్షణ, పీసీపీఎన్‌డీటీ చట్టంపై లఘు చిత్ర పోటీలు నిర్వహించనున్నట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ వి. సుజాత తెలిపారు. ఉత్తమ చిత్రాలకు రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేల చొప్పున మొదటి మూడు బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు.