kntv
kntv

‘ది వ్వాన్’ మూవీని ప్రమోట్ చేస్తున్న తమన్నా, సిద్ధార్థ్

2 hours ago

తమన్నా భాటియా, సిద్ధార్థ్ మల్హోత్రా తమ రాబోయే చిత్రం ‘ది వ్వాన్ - ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్’ ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. మూవీకి సంబంధించిన ప్రచార కార్యక్ర మాల్లో ఇద్దరూ ఉత్సాహంగా పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు.