kntv
kntv

తిరుమల బ్రహ్మోత్సవాల్లో నేడు నేత్రపర్వంగా గరుడోత్సవం

59 minutes ago

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజు గరుడోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. గరుడ వాహనంపై మలయప్పస్వామి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజున స్వామివారికి విశిష్ట ఆభరణాలతో అలంకారం చేస్తారు. ఏటా జరిగే బ్రహ్మోత్సవాల్లో గరుడసేవకు ప్రత్యేక ప్రాధా న్యత ఉంది.