kntv
kntv

జగదీశ్‌రెడ్డి ఫామ్‌హౌస్‌పై అనిల్‌కుమార్‌ వ్యాఖ్యలు

1 hour ago

తెలంగాణలో ఫామ్‌హౌస్‌ల వ్యవహారంపై కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో హరీశ్‌రావు, కేటీఆర్‌, పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫామ్‌హౌస్‌ల గురించి వెల్లడించినట్లే.. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అక్రమంగా సం పాదించిన డబ్బుతో ఫామ్‌హౌస్‌ కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆ ఫామ్‌హౌస్‌ ను ఇవాళ బహిర్గతం చేస్తామని తెలిపారు.