kntv
kntv

పొట్టిలంకలో రూ.4.88 కోట్లతో వంతెనకు శంకుస్థాపన

29 minutes ago

కడియం మండలం పొట్టిలంకలో రూ.4.88 కోట్లతో నిర్మించనున్న డబుల్‌ లేన్‌ వంతెనకు శంకుస్థాపన చేశారు. 16 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ వంతెనతో పొట్టి లంక, మడికి, కడియపులంక, పడుగువానిలంక గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడనుంది. పలు రహదారి పనులకు కూడా శంకుస్థాపన చేసి, వెల్నెస్‌ కేంద్రాన్ని ప్రారంభించారు.