kntv
kntv

పితృ తర్పణంలో పితృ తీర్థం ప్రత్యేకత

1 hour ago

2026లో పితృ పక్షం సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 10 వరకు కొనసాగుతుంది. పూర్వీకులకు తర్పణం చేసేటప్పుడు బొటనవేలు, చూపుడు వేలు మధ్యనున్న ప్రాంతం నుంచి నీటిని వదులుతారు. దీనిని ‘పితృ తీర్థం’గా సంప్రదాయాల్లో పరిగణిస్తారు. సర్వ పితృ అమావాస్యన ప్రత్యేకంగా తర్పణం చేస్తారు